ధ్యానం 328: పరలోకం
మనం ఎన్నటికీ గ్రహించలేనంత మహిమతో, పరిపూర్ణతతో నిండిన జీవితంలోకి పరలోకం మనలను ఆహ్వానిస్తుంది. పరలోకంలో కూడా దేవుని, ఆయన కారుణ్యపు మహిమగల రహస్యాన్ని మనం పూర్తిగా గ్రహించలేము. మహిమతోను కృపతోను ప్రకాశించే పరిశుద్ధులు పరలోకం నుండి మనవైపు ప్రేమతో చూస్తుంటారు…
