ధ్యానం 43: కష్టాలలో ఓర్పు
దేవుని దృష్టిలో ఏది ఎక్కువ విలువైనది? మీరు చేయాలని పూనుకున్న ప్రతిదానిలో విజయం సాధించడమా, లేక జీవితంలోని ప్రతి కష్టాన్ని ఓర్పుతో, శాంతితో భరించడమా? చాలామందికి ఈ ప్రశ్నకు జవాబివ్వడం కష్టంగా అనిపించి, రెండింటినీ ఎంచుకోవాలని అనిపించవచ్చు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం పూనుకొని…