ధ్యానం 326: ప్రభువు కోసం నిరీక్షించడం
అనేకమంది ఎదుర్కొనే సాధారణ పోరాటాల్లో అసహనం ఒకటి. మనకు కావలసినది మనం కోరుకున్నప్పుడే లభించాలని ఆశిస్తుంటాం. వేగంగా సాగిపోయే మన సమాజంలో ప్రతిదీ తక్షణమే లభించడానికి మనం అలవాటుపడ్డాం. పూర్తి భోజనాన్ని నిమిషాల్లో మళ్లీ వేడిచేసుకోవచ్చు, సంక్షిప్త సందేశాలను ప్రపంచమంతటా క్షణాల్లో పంపవచ్చు, వార్తలు వ్యాపిస్తాయి…