ధ్యానం 324: ఎంతగానో వాంఛించిన ఆ క్షణం
జీవితంలో మీరు దేనికోసం తహతహలాడుతున్నారు? అన్నిటికంటే ఎక్కువగా మీరు కోరుకునే ఒక విషయాన్ని ఎంచుకోగలిగితే, అది ఏమై ఉంటుంది? అది మరణమై ఉంటుందా? బహుశా కాదు. ఆశ్చర్యంగా అనిపించినా, అత్యంత గొప్ప పరిశుద్ధులు జీవితంలో మరి దేనికన్నా మరణాన్నే ఎక్కువగా కోరుకోవచ్చు. అది అకాల మరణమో, తాము ఎంచుకున్న మరణమో కాదు; బదులుగా…