ధ్యానం 295: బాలయేసు ఆలింగనం
మన దేవుని పవిత్ర బాహువులలో మనం ఇమిడి ఉన్నట్లు ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం ఎంతో సముచితం. ప్రేమపూర్వకమైన పవిత్ర ఆలింగనం ద్వారా పరలోక తండ్రి కారుణ్యమయమైన ప్రేమను అర్థం చేసుకోవడం, ఆయన మన పట్ల చూపే తండ్రి ఆదరణను మనకు వెల్లడిస్తుంది. యేసు బాహువులలోకి పరుగెత్తడం ఆయన కారుణ్యమయమైన ప్రేమకు మన హృదయాలను తెరుస్తుంది. అయితే ఒక దృశ్యం…