ధ్యానం 332: సిలువను మోయడంలో ఎన్నడూ అలసిపోకండి
ప్రభువు పునీత ఫౌస్తీనాతో బాధల గురించి ఎంతో మాట్లాడారు. అవమానాల వల్ల, శారీరక అనారోగ్యం వల్ల ఆమె ఎంతో బాధపడ్డారు. ఆమె బాధలను తన సిలువతో ఐక్యం చేసినప్పుడు వాటికి గొప్ప శక్తి చేకూరుతుందని ఆమెకు గుర్తుచేయడంలో యేసు ఎన్నడూ అలసిపోలేదు. ఈ సందేశాన్ని తప్పక…