ధ్యానం 105: దేవుని అంతర్నివాసపు ఫలితాలు
దేవుడు మీ ఆత్మ లోతుల్లో సంపూర్ణంగా నివసిస్తే మీరు ఏమి అనుభవిస్తారు? శాంతి, ఆనందం, ఆశ్చర్యం! ఈ వరాల వల్ల, పరిశుద్ధ త్రిత్వం మీలో నివసించడం వల్ల, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, భయాన్ని పారద్రోలే బలం, దుష్టుని ఎదిరించే దుర్భేద్యమైన రక్షణ మీకు లభిస్తాయి…