తెలుగు

ధ్యానం 325: పునీతులపై ఆధారపడటం

దేవునికి సంపూర్ణ సమర్పణతో నిండిన జీవితాన్ని గడిపిన ఒక ఆత్మను ఊహించండి. ఆ ఆత్మ పవిత్రతలో ఉన్నత శిఖరాలను చేరుకుంది; లౌకిక ఆకర్షణలు దానిని వెనక్కి మళ్లించలేకపోయాయి. జీవితమంతా మన ప్రభువును సేవించడానికి, ఇతరులకు నిరంతరం కారుణ్య సాధనంగా ఉండటానికి ఆ ఆత్మ కృషి చేసింది. అనేకమంది…

ధ్యానం 165: పరిపూర్ణ పశ్చాత్తాపం

మన పాపాలను మనం గుర్తించినప్పుడు రకరకాలుగా స్పందించవచ్చు.  మనం నిర్లక్ష్యంగా ఉండిపోవచ్చు, లేదా దేవుని న్యాయతీర్పుకు భయపడి పశ్చాత్తాపపడవచ్చు.  అయితే ప్రేమతో దేవునివైపు తిరిగి, ఆ ప్రేమ ఫలితంగా నిజమైన పాపదుఃఖాన్ని కలిగి ఉండటమే ఆదర్శవంతమైన స్పందన.  మనకు దేవునిపట్ల జ్వలించే ప్రేమ ఉంటే…

ధ్యానం 156: ప్రభువే మన ఆశ్రయం

జీవితంలో కొన్ని సందర్భాల్లో భయం మిమ్మల్ని ఆవహిస్తుంది.  మీ ముందు ఎంతో కష్టంగా అనిపించే పని ఉండవచ్చు, లేదా మీకు తెలియని మార్గంలో మీరు నడుస్తూ ఉండవచ్చు.  ఇవి, జీవితంలోని మరెన్నో అనుభవాలు భయానికి, ఆందోళనకు కారణం కావచ్చు.  తెలియని దాని పట్ల భయం…

ధ్యానం 28: ఫిర్యాదు చేయాలనే శోధనలు

కొన్నిసార్లు మనకు ఫిర్యాదు చేయాలనే శోధన కలుగుతుంది.  దేవుణ్ణి, ఆయన పరిపూర్ణ ప్రేమను, పరిపూర్ణ ప్రణాళికను ప్రశ్నించాలనే శోధన కలిగినప్పుడు, అది కేవలం ఒక శోధన మాత్రమేనని తెలుసుకోండి…

ధ్యానం 16: దేవునికి సంపూర్ణ ఆత్మసమర్పణ

దేవుని ముందు మోకరిల్లండి. ఆయన ముందు సాష్టాంగపడండి. సాధ్యమైతే, నిజంగానే అలా చేయండి. అది ఇతరుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తే, అంతరంగంలో అలా చేయండి. దేవుని ముందు సాష్టాంగపడి, తన దైవకారుణ్యాన్ని, తన పరమ పవిత్ర చిత్తాన్ని మీకు తెలియజేయమని ఆయనను వేడుకోండి. జీవితంలో ఎన్నో సందర్భాలలో…