ధ్యానం 292: ప్రత్యేక దైవపిలుపుల విలువ
కొందరు సన్యస్త జీవితంలో భాగంగా ప్రార్థనతోను ఏకాంతంతోను కూడిన విశిష్ట జీవితానికి పిలువబడతారు. ప్రత్యేకించి, ఏకాంత తపస్వి జీవితానికో, బాహ్య ప్రపంచానికి దూరంగా మఠంలో నివసించడానికో పిలువబడేవారు ఉన్నారు. పవిత్రులైన వీరు లోకానికి దూరంగా ఉండి, నిశ్శబ్ద ప్రార్థనలోను పనిలోను తమ రోజులను గడుపుతారు. కానీ…