ధ్యానం 262: ప్రేమ పాలన లేదా న్యాయ పాలన
మనం దేవుని హస్తం నుండి తప్పించుకోలేము. విశ్వాన్ని పోషిస్తూ, సమస్తాన్ని ఉనికిలో నిలిపి ఉంచేది ఆయనే. ఆయన నిరంతర సంరక్షణ లేకపోతే మన ఉనికి అంతమైపోతుంది. అయితే మనం రెండు విధానాల్లో ఏదో ఒక విధంగా ఆయన పరిరక్షణ హస్తం క్రింద ఉంటాము. మనం “ప్రేమ పాలన” ద్వారా గానీ, “న్యాయ పాలన” ద్వారా గానీ నడిపించబడతాము. ఆ…