ధ్యానం 245: వాయిదా పడిన కాఠిన్యం
ఇక్కడే, ఇప్పుడే తన న్యాయాన్ని అమలు చేసే పూర్తి హక్కు యేసుకు ఉందని తెలుసుకోవడం ముఖ్యం. మన పాపాల కారణంగా మనపట్ల కఠినంగా వ్యవహరించడానికీ, మనపై నిత్య తీర్పు విధించడానికీ ఆయనకు పూర్తి హక్కు ఉంది. ఆయన కారుణ్యం కారణంగా మనం తరచూ ఈ సత్యాన్ని మరచిపోతుంటాము. కానీ…