ధ్యానం 259: వినయముగల ఆత్మ సౌందర్యం
ఒక వ్యక్తికి సౌందర్యాన్ని ఇచ్చేది ఏమిటి? అన్నిటికంటే ఎక్కువగా అది వినయం అనే సద్గుణమే. వినయం అసాధారణంగా ఆకర్షిస్తుంది. వినయముగల ఆత్మ మొదట్లో కొందరిని అంతగా ఆకట్టుకోకపోవచ్చు. అయినా కాలక్రమేణా, అత్యంత అహంకారంతో, స్వార్థంతో నిండిన వ్యక్తిని సైతం వినయం తనవైపు ఆకర్షిస్తుంది. అది…