తెలుగు

ధ్యానం 48: మౌనం

మన నాలుక ఇతరులను బలపరచగలదు, లేదా వారిని కుంగదీయగలదు. మన నాలుక మన ఆత్మపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. దేవుని ప్రేరణతో కూడిన మాటలను పలికినప్పుడు, మనం పవిత్రతలో ఎదుగుతాము. దేవుని నుండి రాని మాటలను పలికినప్పుడు, మన ఆత్మలకు, ఇతరులకు ఎంతో హాని చేస్తాము. ఆ…

ధ్యానం 15: దేవుడు తన ప్రేమలో ఎన్నడూ వెనుకడుగు వేయరు

మీరు దేవునికి స్పందించడాన్ని వాయిదా వేస్తున్నారా? నిరంతరం వినిపించే ఆయన పిలుపును పట్టించుకోవడం లేదా? లెక్కలేనన్ని పరధ్యానాలతో ఆయన స్వరం వినిపించకుండా చేస్తున్నారా? దేవుడు మిమ్మల్ని పిలవడం ఎన్నడూ ఆపరని తెలుసుకోండి. ఆయన మాట వినండి. కొన్నిసార్లు, మరేదో మార్గం ద్వారా జీవితంలో సంతృప్తిని పొందగలమని తప్పుగా నిర్ణయించుకొని, దేవునికి స్పందించడాన్ని వాయిదా వేస్తుంటాము…

ధ్యానం 13: నిశ్శబ్దంలో ఒక ఆహ్వానం

మన ఆత్మల అంతరంగంలో దేవుడు మాట్లాడటాన్ని వినడానికి మనం ప్రయత్నించాలి. ఆయన నిశ్శబ్దంలోనూ, అంతరంగపు లోతుల్లోనూ మాట్లాడతారు. ఆయన మొదట పలికేది ఒక ఆహ్వానం. తనను తెలుసుకోమనీ, తన హృదయం నుండి ప్రవహించే దైవకారుణ్యాన్ని అనుభవించమనీ ఆయన ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానం కేవలం ఆహ్వానం మాత్రమే. యేసు…

ధ్యానం 363: దేవుడు మాట్లాడటం వినడం

ఎంతో కోలాహలంగా, జనంతో కిక్కిరిసిన గదిలో మీరు ఉన్నారని, గదికి అవతలి వైపు నుంచి ఎవరో మీతో గుసగుసగా మాట్లాడుతున్నారని ఊహించుకోండి.  వారు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారని మీరు గమనించవచ్చు, కానీ వారి మాటలు వినడం కష్టమవుతుంది.  దేవుని స్వరం కూడా ఇలాగే ఉంటుంది.  దేవుడు మాట్లాడేటప్పుడు గుసగుసగా మాట్లాడతారు.  ఆయన మృదువుగా మాట్లాడతారు…