ధ్యానం 81: శక్తి మరియు కారుణ్యం
సర్వాధికారం కలిగి, ఎంతో కోపం, దురుద్దేశం, ప్రతీకార స్వభావం ఉన్న ఒక దేశ నియంతను ఊహించుకోండి. అలాంటి వ్యక్తికి కోపం తెప్పించాలని మీరు కోరుకోరు. ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఊహించుకోండి. సర్వాధికారం కలిగి ఉండటంతోపాటు, నిర్మలమైన హృదయంతో ఆశీర్వదించబడిన వ్యక్తిని ఊహించుకోండి…
