ధ్యానం 71: మన అల్పత్వం, శూన్యత
మనం ఉన్నదున్నట్లుగా మనల్ని మనం చూసుకోగలగడం దేవుని కృప. మరి మనల్ని మనం ఇలా చూసుకుంటే ఏమి కనిపిస్తుంది? మన దయనీయ స్థితి, శూన్యత కనిపిస్తాయి. మొదట్లో ఇది అంత కోరదగినదిగా అనిపించకపోవచ్చు. క్రీస్తులో మనకున్న గౌరవానికి ఇది విరుద్ధంగా కూడా అనిపించవచ్చు. కానీ కీలకమైన విషయం అదే. మన…
