ధ్యానం 348: తాను బయలుపరచినదాన్ని దేవుడు నెరవేరుస్తాడు
రెండు వాస్తవాలను పక్కపక్కన ఉంచి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొదట, దైవకారుణ్య పండుగను ప్రకటించి, ప్రతి సంవత్సరం పాస్కా కాలంలోని రెండవ ఆదివారం జరుపుకోవాలని తాను కోరుకుంటున్నట్లు యేసు పదేపదే చెప్పడం పునీత ఫౌస్తీనా విన్నారనే విషయాన్ని ఆలోచించండి. మఠ ఏకాంతంలో నివసించే ఈ అతి సామాన్య కన్యాస్త్రీ ఇలాంటి కార్యాన్ని ఎలా సాధించగలరు…
