ధ్యానం 242: విశిష్టంగా ప్రకాశించే నిజమైన సౌందర్యం
“సౌందర్యం” చూసే వారి దృష్టిలోనే ఉంటుందని అంటారు. మరో మాటలో చెప్పాలంటే, సౌందర్యానికి నిర్వచనం ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుందని కొందరు అంటారు. పైపైన చూసినప్పుడు ఇందులో కొంత నిజం ఉండవచ్చు, కానీ ఒక…
