తెలుగు

ధ్యానం 252: కారుణ్యం, ఆదరణల అపొస్తల సేవ

కొందరు జీవితంలో తీవ్రంగా కలత చెందుతూ, తమ కష్టాలను పరిష్కరించుకోలేకపోతున్నట్లు కనిపిస్తారు. తమకు ఓదార్పునిచ్చేదాని కోసం నిరంతరం వెదుకుతూ ఉంటారనే అర్థంలో వారు “అవసరంలో ఉన్నవారు.” తమకు కావలసింది సంపదలే లేదా ఇతర రకాల లౌకిక ఓదార్పులే అని వారు భావించవచ్చు, కానీ…

మరింత చదవండి

ధ్యానం 251: మీ హృదయంలోని అంతర నివాసం

ప్రభువు మీ వద్దకు వచ్చి, మీ హృదయంలో తన నివాసాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నారు.  అయితే ఆయన మీ వద్దకు వచ్చినప్పుడు, ఆయనకు ఏమి కనిపిస్తుంది?  మీ హృదయం ఏ స్థితిలో ఉంది?  కొన్ని హృదయాలు పరిమళభరితమైన గులాబీ తోటలా ఉంటాయి.  అక్కడ వెలుగు, సౌందర్యం, వైభవం మరియు …

మరింత చదవండి

ధ్యానం 250: నేలపై సాష్టాంగపడి ప్రార్థించడం

మీరు ప్రార్థించేటప్పుడు మన ప్రభువు చెంతకు ఎలా వెళ్తారు? ప్రేమపూర్వక భక్తితో మీ రోజంతటినీ ఆయనకు సమర్పించడం, రోజంతా మీ అత్యంత సన్నిహిత మిత్రునితో మాట్లాడినట్లుగా ఆయనతో మాట్లాడడం నిశ్చయంగా మంచిదే. అయితే మన ప్రార్థన గాఢంగా ఉండవలసిన, ఆ గాఢతను వ్యక్తపరచవలసిన ఇతర సమయాలూ ఉంటాయి…

మరింత చదవండి

ధ్యానం 249: బాధల ఫలం

ఎంతో బాధను అనుభవించిన తరువాతే, అటువంటి బాధల నుండి కలగగల మంచి ఫలాలను అర్థం చేసుకోవడం మొదలవుతుంది. బాధ అనేది స్వతహాగా పతనమైన మన మానవ స్థితి ఫలితం. అయితే యేసు మన మానవ స్థితిలోకి ప్రవేశించి, సమస్త బాధలనూ స్వీకరించి…

మరింత చదవండి

ధ్యానం 248: అపరిమిత వనరులు

అతి కొద్దిపాటి ప్రాణవాయువును అపరిమితమైన శక్తిగా మార్చే యంత్రాన్ని తయారుచేసి, అపరిమిత సహజ వనరులకు ఒక మూలాన్ని మీరు కనుగొన్నారని ఊహించుకోండి. మీరు చేయవలసిందల్లా మీరు తయారుచేసిన యంత్రాన్ని ఆన్ చేయడమే; అప్పుడు శక్తి ఉత్పత్తి అవుతుంది…

మరింత చదవండి

ధ్యానం 247: అవసరాల్లో ఉన్నవారి ద్వారా లభించే ఆశీర్వాదం

మీ కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఉన్నా, చెరసాలలో ఉన్నా, లేదా ఏదైనా తీవ్రమైన అవసరంలో ఉన్నా, అది మీకు భారంగా ఉంటుందా లేక ఆశీర్వాదంగా ఉంటుందా?  దీని గురించి ఆలోచించండి.  ప్రత్యేక అవసరాలు ఉన్నవారు మీ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నారా?  పూర్తిగా ఆచరణాత్మక స్థాయిలో ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తే, ఆ…

మరింత చదవండి

ధ్యానం 246: దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత

దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత మీరు ఏమి చేస్తారు? మనసు ఎటో తిరుగుతుండగా, చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ, నిజమైన ఆధ్యాత్మిక స్థాయిలో మన ప్రభువును కలుసుకోకుండానే, పరధ్యానంతో మీ ఆసనానికి తిరిగి వెళ్తారా? లేక ఆ క్షణాన్ని నిజమైన ప్రార్థనకు, సహవాసానికి ఒక క్షణంగా మారనిస్తారా…

మరింత చదవండి

ధ్యానం 245: వాయిదా పడిన కాఠిన్యం

ఇక్కడే, ఇప్పుడే తన న్యాయాన్ని అమలు చేసే పూర్తి హక్కు యేసుకు ఉందని తెలుసుకోవడం ముఖ్యం.  మన పాపాల కారణంగా మనపట్ల కఠినంగా వ్యవహరించడానికీ, మనపై నిత్య తీర్పు విధించడానికీ ఆయనకు పూర్తి హక్కు ఉంది.  ఆయన కారుణ్యం కారణంగా మనం తరచూ ఈ సత్యాన్ని మరచిపోతుంటాము.  కానీ…

మరింత చదవండి

ధ్యానం 244: లోకాంతం వరకు పనిచేయడం

దేవుని కార్యాలను వ్యాపింపజేస్తూ మీరు రాత్రింబగళ్లు శ్రమిస్తే, అది మంచిదే. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన దైవకారుణ్యాన్ని వ్యాపింపజేయడానికి మీకున్న నిబద్ధత మంచి ఫలాలను ఇస్తుంది. అయితే, లోకాంతం వరకు తన కారుణ్యాన్ని వ్యాపింపజేయడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకోగలడని కూడా మనం గ్రహించాలి. ఎలా? కేవలం…

మరింత చదవండి

ధ్యానం 243: తాను ప్రేమించేవారికి యేసు ఇచ్చే ప్రత్యేక వరం

మీరు ప్రేమించే వారితో ఎలా వ్యవహరిస్తారు?  సాధారణంగా, మన కుటుంబ సభ్యులకు లేదా ఎంతో సన్నిహితులైన స్నేహితులకు ఏది అత్యుత్తమమో, ఏది వారికి సంతోషాన్ని ఇస్తుందో దానినే మనం కోరుకుంటాం.  దేవుడు కూడా మనలో ప్రతి ఒక్కరికీ అదే కోరుకుంటారు, కానీ దేవుడు దేనిని ఎలా చూస్తారో తెలిసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగవచ్చు…

మరింత చదవండి