ధ్యానం 283: పాపాన్ని అధిగమించడం
దేవుని కారుణ్య సందేశం ఎంతో సరళమైనది. అయినా, ఈ పుస్తకంలోని అనేక పుటలను లేదా పునీత ఫౌస్తీనా దినచర్యను ధ్యానించిన తరువాత కూడా మనం దానిని సులభంగా గ్రహించలేకపోవచ్చు. మన పాపాలను ఒప్పుకోవడానికి మనకు ఏ మాత్రం భయం ఉండకూడదనేదే దేవుని కారుణ్య సందేశం తెలియజేయవలసిన సరళమైన సత్యం…