ధ్యానం 174: దేవుని సమయ నిర్ణయం పరిపూర్ణమైనది
ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చి, ఆయన కోసం అద్భుతమైన కార్యాలు చేయాలని కోరుకున్నప్పుడు, కొన్నిసార్లు మనం మన పద్ధతిలో, మనం నిర్ణయించుకున్న సమయానికి పనులు చేయాలని ప్రయత్నించవచ్చు. కానీ దేవుని చిత్తాన్ని నిజంగా నెరవేర్చాలంటే మీరు పట్టుదలతో ప్రార్థించాలి, ఆయన పవిత్ర చిత్తానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి, ఆ తరువాత సైతం అప్పగించాలి…