ధ్యానం 109: దేవుని బాహువులు
చిన్నబిడ్డకు భయం వేసినప్పుడు లేదా దెబ్బ తగిలినప్పుడు, సహజంగా ఓదార్పు దొరికే చోటు తల్లి లేదా తండ్రి ఒడి. ఏడుస్తున్న బిడ్డ మొదట వెదికేది దాని కోసమే. మన విషయంలోనూ అలాగే ఉండాలి. మన అవసరాల్లో పరలోకంలోని మన తండ్రి బాహువుల్లోకి, మన రక్షకుడైన యేసు బాహువుల్లోకి మనం పరుగెత్తాలి. మనం…