ధ్యానం 75: ఇతరులలో క్రీస్తును కలుసుకోవడం
దివ్యసత్ప్రసాదం నిజంగా పవిత్రమైనది. దానిని ఆరాధిస్తూ, అత్యంత గౌరవంతో చూసుకుంటాము. మన ప్రభువును మనం ఎన్నడూ విసిరివేయము; నేలమీద గానీ, మరేదైనా అగౌరవకరమైన స్థలంలో గానీ పారవేయము. అయినప్పటికీ, యేసుపట్ల మనం చూపే గౌరవాన్నే ఇతరులపట్ల చూపడంలో తరచూ విఫలమవుతాము…