ధ్యానం 1: “ఆ” దైవకారుణ్యం
దైవకారుణ్యం గురించి మాట్లాడేటప్పుడు, దేవుని నుండి వచ్చే ఈ వరాన్ని మనం “ఆ దైవకారుణ్యం” అని పేర్కొంటాం. “ఆ” దైవకారుణ్యాన్ని ధ్యానించడం ద్వారా మనకు రెండు విషయాలు మరింత స్పష్టమవుతాయి: మొదటిది, దేవుని దైవకారుణ్యం నిజమైనది, నిర్దిష్టమైనది, వాస్తవమైనది. అది ఏదో అమూర్త భావన కాదు; అది మనం తప్పక…