తెలుగు

ధ్యానం 42: ప్రాయశ్చిత్తంగా సమర్పించిన అన్యాయ ప్రవర్తన

జీవితంలో ఎన్నోసార్లు మనం అన్యాయానికి గురవుతాం.  అప్పుడు వెంటనే ఎదురుతిరగాలని, మనల్ని మనం కాపాడుకోవాలని, న్యాయం జరిగేలా చూసుకోవాలని మనకు సహజంగా అనిపిస్తుంది.  కానీ యేసు చేసింది అదేనా?  కాదు, ఆయన మౌనంగా ఉండి, మన పాపాలకు ప్రాయశ్చిత్తబలిగా ప్రతి అన్యాయాన్నీ అంగీకరించారు.  ఆయనే ఆ…

ధ్యానం 35: ప్రభువు పాడుశ్రమలను గ్రహించడం

మన ప్రభువు పాడుశ్రమలను మీరు అర్థం చేసుకుంటున్నారా? మీ ఆత్మలో ఆయన బాధలను గ్రహిస్తున్నారా? మొదట్లో ఇది కోరుకోదగినది కాదనిపించవచ్చు. కానీ మన ప్రభువు బాధలను, పాడుశ్రమలను గ్రహించడం గొప్ప అనుగ్రహం. ఆయన బాధను గ్రహించినప్పుడు, మనం దానిని ఎదుర్కొని, మన సొంత బాధగా స్వీకరించాలి. మనం…

featured image DM

ధ్యానం 9: 3 గంటల వేళ ఆయన పాడుశ్రమలను ధ్యానించడం

పునీత ఫౌస్తీనా దినచర్య మనలను వివిధ మార్గాల్లో ఒక నూతన భక్తి విధానానికి ఆహ్వానిస్తుంది.  ప్రతిరోజూ యేసు మరణించిన వేళను గౌరవించడం నాలుగవ మార్గం…

ధ్యానం 365: కారుణ్య రాణి

ఈ చివరి ధ్యానం కారుణ్య రాణి అయిన మహా మహిమాన్విత దేవమాతకు అంకితం చేయబడింది.  మరెవరికన్నా ఎక్కువగా ఆమె దేవుని కారుణ్యానికి పరిపూర్ణ సాధనంగా ఉండింది, ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.  దేవదూత శుభవార్త ప్రకటించినప్పుడు ఆమె తన సమ్మతితో, “అవును” అని పలకడం ద్వారా, కారుణ్యస్వరూపుడినే ఈ లోకంలోకి తీసుకువచ్చింది.  ఆమె…

ధ్యానం 362: కారుణ్యంతో నిండిన రెండు హృదయాలు

యేసు హృదయం సంపూర్ణ కారుణ్యమే. అది లోకంపై ధారాళంగా ప్రవహించే కృపకు ఊట. ఇది ఓదార్పునిస్తుంది. అయితే కారుణ్యపు ఊటగా మారవలసిన మరో హృదయం కూడా ఉంది; అదే మీ హృదయం. మీరు ప్రభువు కారుణ్యంలో ఎంతగా లీనమవ్వాలంటే, మీ హృదయం…

ధ్యానం 361: త్యాగం మరియు ప్రార్థన

దీనిని అర్థం చేసుకోవడం, నమ్మడం కష్టంగా అనిపించినప్పటికీ, స్వచ్ఛమైన ప్రార్థనతో ఏకమైన ఆంతరంగిక త్యాగం ప్రపంచమంతటా సువార్త ప్రకటనకు అపారమైన మేలు చేస్తుంది. వాస్తవానికి, ప్రతిరోజూ ఆంతరంగిక త్యాగాలను సమర్పించే పుణ్యాత్ముల శక్తి సువార్త ప్రచారకులకు లేకపోతే…

ధ్యానం 348: తాను బయలుపరచినదాన్ని దేవుడు నెరవేరుస్తాడు

రెండు వాస్తవాలను పక్కపక్కన ఉంచి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  మొదట, దైవకారుణ్య పండుగను ప్రకటించి, ప్రతి సంవత్సరం పాస్కా కాలంలోని రెండవ ఆదివారం జరుపుకోవాలని తాను కోరుకుంటున్నట్లు యేసు పదేపదే చెప్పడం పునీత ఫౌస్తీనా విన్నారనే విషయాన్ని ఆలోచించండి.  మఠ ఏకాంతంలో నివసించే ఈ అతి సామాన్య కన్యాస్త్రీ ఇలాంటి కార్యాన్ని ఎలా సాధించగలరు…