తెలుగు

ధ్యానం 292: ప్రత్యేక దైవపిలుపుల విలువ

కొందరు సన్యస్త జీవితంలో భాగంగా ప్రార్థనతోను ఏకాంతంతోను కూడిన విశిష్ట జీవితానికి పిలువబడతారు.  ప్రత్యేకించి, ఏకాంత తపస్వి జీవితానికో, బాహ్య ప్రపంచానికి దూరంగా మఠంలో నివసించడానికో పిలువబడేవారు ఉన్నారు.  పవిత్రులైన వీరు లోకానికి దూరంగా ఉండి, నిశ్శబ్ద ప్రార్థనలోను పనిలోను తమ రోజులను గడుపుతారు.  కానీ…

ధ్యానం 291: మౌనంగా, గోప్యంగా భరించే బాధల విలువ

ఏదైనా మనకు భారంగా అనిపించినప్పుడు, మన బాధల గురించి బహిరంగంగా మాట్లాడుతూ ఇతరుల నుండి ఓదార్పు పొందాలని తరచూ కోరుకుంటాం.  మన భారాలను కొంతవరకు మరొకరితో పంచుకోవడం ప్రయోజనకరమే అయినా, వాటిని మౌనంగా, గోప్యంగా స్వీకరించడంలో కూడా గొప్ప విలువ ఉంది.  అది…

ధ్యానం 290: విమోచింపబడిన శారీరక బాధలు

చాలామంది చక్కని ఆరోగ్యాన్ని అనుభవిస్తారు; మరికొందరికి అలాంటి ఆరోగ్యం ఉండదు.  కొందరు అనారోగ్యం లేదా వృద్ధాప్యం కారణంగా జీవితంలో తీవ్రమైన శారీరక అసౌకర్యాన్ని అనుభవిస్తారు.  ఈ శారీరక అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి చాలామంది మార్గాలు వెదికినప్పటికీ, ఈ బాధలు అనుగ్రహాన్ని పొందేందుకు ఒక అవకాశాన్ని ఇస్తాయని చెప్పాలి.  మొదట…

ధ్యానం 249: బాధల ఫలం

ఎంతో బాధను అనుభవించిన తరువాతే, అటువంటి బాధల నుండి కలగగల మంచి ఫలాలను అర్థం చేసుకోవడం మొదలవుతుంది. బాధ అనేది స్వతహాగా పతనమైన మన మానవ స్థితి ఫలితం. అయితే యేసు మన మానవ స్థితిలోకి ప్రవేశించి, సమస్త బాధలనూ స్వీకరించి…

ధ్యానం 245: వాయిదా పడిన కాఠిన్యం

ఇక్కడే, ఇప్పుడే తన న్యాయాన్ని అమలు చేసే పూర్తి హక్కు యేసుకు ఉందని తెలుసుకోవడం ముఖ్యం.  మన పాపాల కారణంగా మనపట్ల కఠినంగా వ్యవహరించడానికీ, మనపై నిత్య తీర్పు విధించడానికీ ఆయనకు పూర్తి హక్కు ఉంది.  ఆయన కారుణ్యం కారణంగా మనం తరచూ ఈ సత్యాన్ని మరచిపోతుంటాము.  కానీ…

ధ్యానం 243: తాను ప్రేమించేవారికి యేసు ఇచ్చే ప్రత్యేక వరం

మీరు ప్రేమించే వారితో ఎలా వ్యవహరిస్తారు?  సాధారణంగా, మన కుటుంబ సభ్యులకు లేదా ఎంతో సన్నిహితులైన స్నేహితులకు ఏది అత్యుత్తమమో, ఏది వారికి సంతోషాన్ని ఇస్తుందో దానినే మనం కోరుకుంటాం.  దేవుడు కూడా మనలో ప్రతి ఒక్కరికీ అదే కోరుకుంటారు, కానీ దేవుడు దేనిని ఎలా చూస్తారో తెలిసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగవచ్చు…

ధ్యానం 240: జీవితంలో తీపా, చేదా?

మీ జీవితంలో మీరు దేనిని కోరుకుంటారు? ప్రతిరోజూ ఇంద్రియాలకు తీపిని కలిగించే అనుభవాలనా, చేదును కలిగించే అనుభవాలనా? మరో మాటలో చెప్పాలంటే, మీ దైనందిన జీవితంలోని అనేక అంశాలలో ఆనందించాలని కోరుకుంటున్నారా, లేక మీరు నెరవేర్చే దైనందిన కర్తవ్యం మీలో ఒక రకమైన చేదును మిగల్చాలని…

ధ్యానం 236: అందరికీ కారుణ్యం కోసం ప్రార్థించడం

ప్రతి వ్యక్తీ ప్రత్యేకమైనవారే; మన ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మనలో ప్రతి ఒక్కరిపైనా తన కారుణ్యాన్ని సమృద్ధిగా కురిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు.  మనం ప్రజల కోసం ప్రార్థించేటప్పుడు, వారిని వ్యక్తిగతంగానూ, సమూహాలుగానూ దేవునికి సమర్పించడం మంచిది…

ధ్యానం 229: అనుదిన వేదసాక్ష్యం

తొలినాటి సభాపితరులలో ఒకరైన తెర్తుల్లియన్, “వేదసాక్షుల రక్తం సభకు విత్తనం” అని అన్నారు. అంటే, విశ్వాసం కోసం ఒకరు తమ రక్తాన్ని చిందించడం అంతిమంగా ఒక విషాదం కాదని అర్థం…

ధ్యానం 177:  పవిత్ర విధేయత

దేవుని చిత్తానికి బదులుగా మన సొంత చిత్తాన్ని నెరవేర్చకుండా మనల్ని కాపాడే అత్యంత గొప్ప సాధనాల్లో పవిత్ర విధేయత ఒకటి.  సన్యాస జీవితంలో ఉన్నవారికి దీనిని అక్షరార్థంగానూ, బాహ్య ఆచరణలోనూ జీవించే అనుగ్రహం లభించింది. ఆ బాహ్య ఆచరణను అంతరంగంలో ఇముడ్చుకోవడం ద్వారా, తాము జీవిస్తున్నది…