ధ్యానం 61: సంతోషం ఎక్కడి నుండి వస్తుంది
మీరు చెరసాలలో ఉన్నా సంతోషంగా ఉండగలరా? లేదా చిన్న వయసులోనే బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే మఠంలో ప్రవేశించి, జీవితాంతం ఏకాంతంగా జీవించడానికి మీకు పిలుపు వస్తే ఎలా ఉంటుంది? మీ కుటుంబానికి ఆహారం సమకూర్చడానికి కూడా బొటాబొటిగా సరిపోయేంత మాత్రమే ఉండి, కటిక పేదరికంలో జీవిస్తున్నా మీరు సంతోషాన్ని పొందగలరా…
