పరిచయం – 365 రోజుల దైవకారుణ్య ప్రయాణం ప్రారంభమవుతోంది!
నేడు మనం జీవిస్తున్న ప్రపంచం హింస, అస్తవ్యస్తత, నిరాశ, అంతరంగ ఏకాకితనం పెరిగిపోతున్న ప్రపంచం. దైనందిన వార్తాశీర్షికలు, సామాజిక మాధ్యమాలు వంటి ఆధునిక సమాచార సాధనాల ద్వారా ఎంతోమంది పరస్పరం అనుసంధానమై ఉన్న ప్రపంచమిది. దాని ఫలితంగా…