ధ్యానం 149: అంతరంగ ప్రేరణలు
అవసరంలో ఉన్నవారితో దేవుని కారుణ్యాన్ని పంచుకోవడానికి మన చుట్టూ లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశాలను చేజార్చుకోవడం చాలా తేలిక. దైవకారుణ్య సాధనాలుగా మారడానికి మనల్ని మనం సమర్పించుకునే ప్రధాన మార్గాలలో ఒకటి, నిరంతరం శ్రద్ధగా గమనించడానికి ప్రయత్నించడం…