ధ్యానం 237: విశ్వాసపు అంధకారం మన ప్రేమను శుద్ధి చేస్తుంది
పునీత ఫౌస్టీనాతో సహా అనేకమంది గొప్ప పునీతులు దేవునితో తమ అనుబంధంలో అంతరంగ అంధకారాన్ని అనుభవించారు. ఇది ఎంతో నిగూఢమైన అనుభవం. ఒక ఆత్మ దేవునికి మరింత సన్నిహితమవుతున్న కొద్దీ, ఆ మార్గంలో ఎన్నో ఓదార్పులు, ప్రేమానుభూతులు…