ధ్యానం 97: మన బలహీనత అనే “సాకు”
ఒక రాకెట్ నౌకను మొదటి నుంచి నిర్మించమని మిమ్మల్ని అడిగితే, ఈ రంగంలో మీకు నైపుణ్యం లేదని, అందువల్ల మిమ్మల్ని చేయమని అడిగిన పనిని చేయలేరని మీరు అభ్యంతరం చెప్పవచ్చు. దేవుని చిత్తం విషయంలో మనం తరచూ ఆయనకు ఇలాగే ప్రతిస్పందిస్తాము. మనకు సులభంగానే ఇలా అనిపించవచ్చు…