ధ్యానం 80: మన మరణ ఘడియలో
మీరు “నమో మరియా” ప్రార్థన చేసి ఉంటే, ఈ లోకంలో మీ చివరి ఘడియ కోసం ప్రార్థించినట్లే: “ఇప్పుడును మా మరణ ఘడియలోను మా కొరకు ప్రార్థించండి.” మరణం అనేకమందిని భయపెడుతుంది; మన మరణ ఘడియ గురించి ఆలోచించడానికి మనం సాధారణంగా ఇష్టపడము. కానీ…