ధ్యానం 197: నాకు దాహంగా ఉంది
“నాకు దాహంగా ఉంది.” ఈ రెండు సరళమైన మాటల్లో ఎంతో అర్థం ఉంది. మన ప్రభువు సిలువపై నుండి ఈ మాటలు పలికారు. ఆయన దాహాన్ని తీర్చి కొంత ఉపశమనం కలిగించాలని ఒక సైనికుడు ద్రాక్షారసపు పులుసులో ముంచిన స్పాంజిని ఆయనకు అందించాడు. పులుసుగా మారిన ద్రాక్షారసం, మారిపోయిన ఆత్మకు ప్రతీక…