ధ్యానం 19: ప్రభువు తన కారుణ్యంతో మిమ్మల్ని స్వీకరిస్తారు
మీరు నిజంగా మన దివ్య ప్రభువును వెదకినట్లయితే, తన హృదయంలోకి, తన పవిత్ర చిత్తంలోకి మిమ్మల్ని స్వీకరిస్తారా అని ఆయనను అడగండి. ఆయనను అడిగి, ఆయన మాట వినండి. మీరు సమస్తాన్నీ సమర్పించి, మిమ్మల్ని మీరు ఆయనకు అర్పించుకున్నట్లయితే, మిమ్మల్ని స్వీకరిస్తున్నానని చెబుతూ ఆయన మీకు జవాబిస్తారు. ఒకసారి…