ధ్యానం 38: మన దైనందిన కర్తవ్యం
తమ జీవితాలు నిరుత్సాహంగా, ఏకరీతిగా సాగుతున్నాయని కొందరికి అనిపించవచ్చు. రోజూ అదే పని, అదే తీరు. కొన్నిసార్లు మనం ఏదైనా కొత్త ఉత్సాహాన్ని, అనుభవాన్ని వెదుకుతాం. కానీ జీవితంలోని సరళమైన, మళ్లీ మళ్లీ ఎదురయ్యే, ఏకరీతిగా సాగే అంశాలన్నిటిలోనూ ప్రతిరోజూ అనుగ్రహం మనకు తోడుగా ఉండటానికి మనం అనుమతిస్తే…