ధ్యానం 236: అందరికీ కారుణ్యం కోసం ప్రార్థించడం
ప్రతి వ్యక్తీ ప్రత్యేకమైనవారే; మన ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మనలో ప్రతి ఒక్కరిపైనా తన కారుణ్యాన్ని సమృద్ధిగా కురిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రజల కోసం ప్రార్థించేటప్పుడు, వారిని వ్యక్తిగతంగానూ, సమూహాలుగానూ దేవునికి సమర్పించడం మంచిది…