ధ్యానం 132: అవగాహనకు అందని దేవుడు
మనందరిలోనూ సాధారణంగా ఉండే ఒక ప్రవృత్తి కుతూహలం. దాదాపు ప్రతి విషయం గురించి తెలుసుకోవాలనే కోరికతో మనలో సులభంగా కుతూహలం కలుగుతుంది. పత్రికలు, వార్తా వ్యాసాలు, కార్యక్రమాలు, రోజువారీ కబుర్లు మొదలైనవన్నీ మన కుతూహలాన్ని తీర్చడమే లక్ష్యంగా ఉంటాయి. ఈ కుతూహలం దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరికగా మారాలి, అలాగే…
