ధ్యానం 32: క్షమాపణలోని కారుణ్యం
జీవితమంతటా ఇతరుల పాపాల వల్ల మీరు గాయపడతారు. ఇది తప్పనిసరి. ఈ గాయాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారన్నదే నిజంగా ఆలోచించవలసిన ప్రశ్న. మీరు దానిని పట్టుకొని, పదేపదే తలచుకుంటూ కుమిలిపోతారా? లేక క్షమిస్తారా? అయితే క్షమించడం మాత్రమే సరిపోదు. దైవకారుణ్యం మీ ఆత్మలోకి ఎంతగా ప్రవేశించనివ్వాలంటే…
