తెలుగు

ధ్యానం 25: అంతరంగ వేదన – కారుణ్యానికి ఒక మార్గం

దేవునితో మీ అనుబంధం మరింత గాఢమవుతున్న కొద్దీ, మీకు ఎన్నో సంఘర్షణ క్షణాలతోపాటు ఎన్నో ఓదార్పు క్షణాలు కూడా ఎదురవుతాయి.  ఆధ్యాత్మిక శుష్కత, అంతరంగ వేదన కలిగే క్షణాలకు భయపడకండి.  అవి అవసరమైనవే; పవిత్రత కోసం దేవుడు అనుసరించే విధానంలో భాగమే…

ధ్యానం 24: మీ ఆత్మ శుద్ధీకరణ

మనం అనుభవించగల అత్యంత తీవ్రమైన వేదన దేవుని కోసం ఆధ్యాత్మికంగా తపించడం.  ఉత్తరించు స్థలంలో ఉన్నవారు దేవుని కోసం తపిస్తూ, ఆయనను ఇంకా పూర్తిగా పొందలేదు కాబట్టి ఎంతో వేదన అనుభవిస్తారు.  మనం కూడా ఇక్కడే, ఇప్పుడే అదే శుద్ధీకరణలోకి ప్రవేశించాలి.  దేవుని కోసం తపించేందుకు మనల్ని మనం అనుమతించుకోవాలి.  మనం…

ధ్యానం 365: కారుణ్య రాణి

ఈ చివరి ధ్యానం కారుణ్య రాణి అయిన మహా మహిమాన్విత దేవమాతకు అంకితం చేయబడింది.  మరెవరికన్నా ఎక్కువగా ఆమె దేవుని కారుణ్యానికి పరిపూర్ణ సాధనంగా ఉండింది, ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.  దేవదూత శుభవార్త ప్రకటించినప్పుడు ఆమె తన సమ్మతితో, “అవును” అని పలకడం ద్వారా, కారుణ్యస్వరూపుడినే ఈ లోకంలోకి తీసుకువచ్చింది.  ఆమె…

ధ్యానం 361: త్యాగం మరియు ప్రార్థన

దీనిని అర్థం చేసుకోవడం, నమ్మడం కష్టంగా అనిపించినప్పటికీ, స్వచ్ఛమైన ప్రార్థనతో ఏకమైన ఆంతరంగిక త్యాగం ప్రపంచమంతటా సువార్త ప్రకటనకు అపారమైన మేలు చేస్తుంది. వాస్తవానికి, ప్రతిరోజూ ఆంతరంగిక త్యాగాలను సమర్పించే పుణ్యాత్ముల శక్తి సువార్త ప్రచారకులకు లేకపోతే…

ధ్యానం 358: దేవుని ద్వివిధ వరం

తరచుగా, మనం దేవుని కారుణ్యం గురించి మాట్లాడేటప్పుడు, పాపక్షమాపణ గురించి మాట్లాడుతాము. ఇది దేవుని కారుణ్యపు మొదటి కార్యం. ఆయన ప్రతి పాపాన్ని, అతి స్వల్పమైన లోపాన్ని సైతం చూస్తాడు. ఈ పాపాలు మన ప్రభువుకు బాధ కలిగించినప్పటికీ, క్షమించడానికి ఆయన ఉదారంగా కారుణ్యాన్ని ప్రసాదిస్తాడు. క్షమాపణ…

ధ్యానం 342: శ్రమానుభవం అందించే సేదదీర్పు

సాధారణంగా మనం “శ్రమానుభవం”, “సేదదీర్పు” అనే పదాలను కలిపి వాడము. క్రీస్తు శ్రమానుభవం సేదదీర్పును ఎలా ఇవ్వగలదు? భూలోక దృష్టితో చూస్తే అది కేవలం భయానకమైనదిగా, దుఃఖకరమైనదిగా మాత్రమే కనిపిస్తుంది. ప్రభువు ఎంతో బాధపడ్డారు; మన ధన్యమాత కూడా ఆయనతోపాటు అత్యంత దుఃఖభరితమైన…

ధ్యానం 332: సిలువను మోయడంలో ఎన్నడూ అలసిపోకండి

ప్రభువు పునీత ఫౌస్తీనాతో బాధల గురించి ఎంతో మాట్లాడారు.  అవమానాల వల్ల, శారీరక అనారోగ్యం వల్ల ఆమె ఎంతో బాధపడ్డారు.  ఆమె బాధలను తన సిలువతో ఐక్యం చేసినప్పుడు వాటికి గొప్ప శక్తి చేకూరుతుందని ఆమెకు గుర్తుచేయడంలో యేసు ఎన్నడూ అలసిపోలేదు.  ఈ సందేశాన్ని తప్పక…