తెలుగు

ధ్యానం 81: శక్తి మరియు కారుణ్యం

సర్వాధికారం కలిగి, ఎంతో కోపం, దురుద్దేశం, ప్రతీకార స్వభావం ఉన్న ఒక దేశ నియంతను ఊహించుకోండి.  అలాంటి వ్యక్తికి కోపం తెప్పించాలని మీరు కోరుకోరు.  ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఊహించుకోండి.  సర్వాధికారం కలిగి ఉండటంతోపాటు, నిర్మలమైన హృదయంతో ఆశీర్వదించబడిన వ్యక్తిని ఊహించుకోండి…

ధ్యానం 79: మన ధన్య వ్యాకులమాత

మరియమాత తన జీవితంలో ఎన్నో కష్టాలను సహించింది.  తన రక్షకుణ్ణి అద్భుతరీతిగా గర్భం ధరించినప్పుడు ఆమె అనుమానాలను, అపహాస్యాన్ని సహించింది.  తన దివ్య కుమారుడు తిరస్కరణకు, అపార్థాలకు గురవుతుండగా ఆమె పరిపూర్ణమైన మాతృప్రేమతో చూస్తూ ఉంది.  ఆయన వేదనలోనూ మరణంలోనూ ఆయన చెంత నిలిచింది.  వీటన్నిటి మధ్య…

ధ్యానం 17: ప్రార్థనలో మన ధన్యమాతను ఆశ్రయించండి 

నమ్మకంతో ప్రార్థిస్తూ మన ధన్యమాతను ఆశ్రయించండి.  ఆమె మిమ్మల్ని తన నిర్మల హృదయానికి హత్తుకొని, తన కుమారుడైన యేసు వద్దకు నడిపిస్తుంది.  ఆమె పరిపూర్ణ తల్లి, సమస్త కృపలకు తల్లి.  ఆమె మాతృసంరక్షణపైనా మధ్యస్థ ప్రార్థనపైనా నమ్మకం ఉంచండి.  కృపలను ఎలా అందుబాటులోకి తేవాలో ఆమెకు తెలుసు…

ధ్యానం 4: మానవావతారం మరియు జననం

నిత్య దేవకుమారుడు ధన్య కన్య మరియ గర్భంలో శరీరాన్ని ధరించినప్పుడు, మానవ స్వభావం శాశ్వతంగా మారిపోయింది. మానవాళితో తనను తాను ఐక్యం చేసుకోవడం ద్వారా, దేవుడు మన గౌరవాన్ని ఉన్నత స్థాయికి చేర్చాడు…