ధ్యానం 208: కారుణ్యపు ఆధ్యాత్మిక బాణం
సాధారణంగా, బాణం గాయపరుస్తుంది, ప్రాణం తీస్తుంది. చరిత్ర అంతటా బాణాలను యుద్ధానికి, వేటకు ఉపయోగించారు. కానీ కారుణ్యపు ఆధ్యాత్మిక బాణం ఎంతో భిన్నమైనది. సిమియోను ప్రవక్త మన ధన్యమాతతో పలికిన ఈ మాటలను గుర్తు చేసుకోండి: “ఒక ఖడ్గం నిన్ను కూడా ఛేదిస్తుంది” (లూకా 2:35). అలాగే…