ధ్యానం 124: మధ్యస్థ ప్రార్థన ద్వారా లభించే కారుణ్యం
దేవుని దైవకారుణ్యం లోకంపై సమృద్ధిగా ప్రవహించడాన్ని మీరు చూడాలనుకుంటున్నారా? ఆ ప్రశ్నకు మీరు తడుముకోకుండా “అవును” అని జవాబిస్తారని ఆశిస్తున్నాము, భావిస్తున్నాము. అది జరుగుతుందా లేదా అనే విషయంలో కొంతవరకు మీకూ బాధ్యత ఉందని తెలుసుకోవడం ముఖ్యం. ప్రత్యేకంగా, యేసు…