తెలుగు

ధ్యానం 192: సుఖదుఃఖాల్లో దేవుణ్ణి ప్రేమించడం

అంతా సవ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి “ప్రేమించడం” సులభం.  కానీ అంతా సవ్యంగా ఉన్నప్పుడు మన ప్రేమ పరీక్షకు గురికాదు.  మానవ బాధల ద్వారా వచ్చే పరీక్ష దేవునిపట్ల మన ప్రేమను స్పష్టం చేస్తుంది.  ఇది మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఫలప్రదంగా ఉండగలదు.  జీవితంలోని కష్టాలు కేవలం…

ధ్యానం 191: అతిగా మాట్లాడే ఆత్మ

దేవునితో సహవాసంలో గడిపే అంతరంగ జీవితానికి, మాట్లాడాలనే మితిమీరిన అవసరం నిజమైన ప్రమాదం.  కాదు, మాట్లాడటం పాపం కాదు; చాలాసార్లు అది ఇతరుల పట్ల కరుణతో చేసే పని.  అయితే అతిగా మాట్లాడటం దేవుని కరుణకు ఆటంకంగా మారే సందర్భాలు ఉన్నాయి.  మాట్లాడటం, దానికదే, …

ధ్యానం 190: సృష్టి అంతా దేవునికి మహిమను చెల్లిస్తుంది

సమస్తమూ ఒకే పరమ లక్ష్యం కోసం సృష్టించబడ్డాయి: అతి పవిత్ర త్రిత్వానికి స్తుతిని, మహిమను చెల్లించడానికి.  మనం సృష్టించబడింది ఈ లక్ష్యం కంటే ఎక్కువైన దేనికోసమో, తక్కువైన దేనికోసమో, దీనికి భిన్నమైన దేనికోసమో కాదు.  మానవులుగా మనం, మన జీవితాల ద్వారా మన ఆరాధనలోని విశిష్టమైన స్తుతిని, మహిమను దేవునికి చెల్లించడానికి పిలువబడ్డాం…

ధ్యానం 189: భయాన్ని అధిగమించడం

వివిధ కారణాల వల్ల భయం కలుగుతుంది.  ఏదైనా తక్షణ ప్రమాదాన్ని గుర్తించినప్పుడు, ఒక రకమైన రక్షణ ప్రతిస్పందనగా అకస్మాత్తుగా భయం కలుగుతుంది.  ఉదాహరణకు, ఒక కారు అకస్మాత్తుగా మీరు వెళ్తున్న దారిలోకి దూసుకురావడమే ఆ తక్షణ ప్రమాదమైతే, ఈ భయం నిజంగానే మీ ప్రాణాన్ని కాపాడగలదు.  అకస్మాత్తుగా కలిగే భయం మిమ్మల్ని చర్య తీసుకునేలా…

ధ్యానం 188: ప్రభువు ఆదేశాలు

ఏదైనా చేయమని ప్రభువు మిమ్మల్ని అడిగితే, మీకు మరో మార్గం ఉందా? “లేదు” అని చెప్పగలరు కాబట్టి, ఆ మేరకు మీకు మరో మార్గం ఉంది. అయితే అలా చెప్పడం పాపం. కానీ మీరు క్రీస్తును అనుసరించాలని ఎంచుకుని, పరలోకాన్ని మీ లక్ష్యంగా పెట్టుకుంటే, ప్రభువు మనల్ని ఏది అడిగినా అది చేయడానికి మనం కట్టుబడి ఉన్నామని చెప్పడం సముచితం. ఆయన…

ధ్యానం 187: తుఫాను తరువాత ఇంద్రధనుస్సు

సృష్టి స్వయంగా దేవుని మహిమను ప్రకటిస్తూ, విశ్వాస విషయాలను మనకు బోధించడం ఎంతో అద్భుతమైన విషయం. ఇంద్రధనుస్సునే తీసుకోండి. అది ప్రకాశవంతంగా, అందంగా, రంగురంగులుగా ఉండి విస్మయాన్ని కలిగిస్తుంది. ఇంద్రధనుస్సును చూసి అందరూ సంతోషిస్తారు. కానీ వర్షమో తుఫానులో లేకుండా ఇంద్రధనుస్సు అనేదే ఉండదు. జీవితం కూడా అంతే. మనం…

ధ్యానం 186: దేవునిచే భేదింపబడటం

దేవుడు మీ ఆత్మను “పూర్తిగా భేదించారా”? ఆయన మీలో “సర్వత్రా వ్యాపించి” ఉన్నారా? ఆయన దైవత్వంలో “కరిగిపోవడానికి”, ఆయన కారుణ్యం మిమ్మల్ని “ఆవరించడానికి” మీరు అనుమతిస్తున్నారా? దేవునితో మన సంబంధాన్ని వర్ణించడానికి మనం ఎన్నో మాటలు ఉపయోగించవచ్చు. దేవుడు ఎవరో, ఏమి… అనే విషయాలను వ్యక్తపరచడానికి అవన్నీ తోడ్పడినప్పటికీ…

ధ్యానం 185: అపరిమిత వనరులతో ఉదారత

సుదూర దేశంలో తీవ్రమైన కరువు ఉందని మీకు తెలిసి, ఆ కరువును నివారించడానికి అపరిమిత వనరులు కూడా మీకు వరంగా లభించి ఉంటే, అవసరంలో ఉన్నవారికి ఈ వరాన్ని ఎందుకు అందించకుండా ఉంటారు? మీరు అలా చేయరనే ఆశిస్తున్నాము. మీ బాధ్యతను గుర్తించి, అవసరమైనది చేస్తారనే ఆశిస్తున్నాము…

ధ్యానం 184: యాజకుల పరిచర్యలోని కారుణ్యం

లేదు, యాజకులు పరిపూర్ణులు కారు.  వారు ప్రతిరోజూ పాపం చేస్తారు.  మిగిలిన మానవులందరిలాగే వారి దైనందిన జీవితాల్లోనూ నిరంతరం పశ్చాత్తాపం, హృదయపరివర్తన అవసరం.  అయినప్పటికీ వారు యాజకులు.  వారి పవిత్ర గురుపట్టాభిషేకం కారణంగా, ప్రభువు వారి ద్వారా స్పష్టంగా…

ధ్యానం 183: బాధల విలువను గుర్తించడంలో శ్రద్ధ

మనం బాధపడుతున్నప్పుడు, వాటి నుండి బయటపడే మార్గం కోసం చూస్తాం.  ఉపశమనం కోరుకుంటాం.  అయితే పరలోకం నుండి మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు, స్వేచ్ఛగా ఎంచుకొని స్వీకరించిన బాధల అపారమైన శక్తిని చూడగలుగుతాం.  బాధ దానికదే మంచిదని కాదు; బదులుగా, బాధ విమోచింపబడి, దానికి శక్తి ప్రసాదించబడిందని…