ధ్యానం 92: ప్రార్థనలో సృజనాత్మకత
తరచూ మన రోజులు పనులతో నిండిపోతుంటాయి. కుటుంబాలు ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాయి. ఇంటి పనులు, ఇతర పనులు పేరుకుపోవచ్చు; రోజు ముగిసేసరికి, ఏకాంతంగా దేవునికి ప్రార్థించడానికి మనకు చాలా తక్కువ సమయమే దొరికిందని అనిపించవచ్చు. అయితే ఏకాంతానికి, ప్రార్థనకు కొన్ని సమయాల్లో అవకాశం దొరకవచ్చు…