ధ్యానం 52: దైనందిన ప్రార్థన
మీ ఆత్మను సుందరంగా చేసేది ఏమిటి? ప్రార్థన. మిమ్మల్ని పాపం నుండి కాపాడేది ఏమిటి? ప్రార్థన. మిమ్మల్ని నిరీక్షణతో నింపేది ఏమిటి? ప్రార్థన. మిమ్మల్ని పవిత్రత మార్గంలో నడిపించేది ఏమిటి? ప్రార్థన. అన్నింటికీ ప్రార్థనే తాళంచెవి. ప్రతిరోజూ ప్రార్థన లేకుండా…