ధ్యానం 192: సుఖదుఃఖాల్లో దేవుణ్ణి ప్రేమించడం
అంతా సవ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి “ప్రేమించడం” సులభం. కానీ అంతా సవ్యంగా ఉన్నప్పుడు మన ప్రేమ పరీక్షకు గురికాదు. మానవ బాధల ద్వారా వచ్చే పరీక్ష దేవునిపట్ల మన ప్రేమను స్పష్టం చేస్తుంది. ఇది మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఫలప్రదంగా ఉండగలదు. జీవితంలోని కష్టాలు కేవలం…
