ధ్యానం 162: వెలుగు చీకటిని పారద్రోలుతుంది
వెలుగు చీకటిని పారద్రోలుతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, వెలుగు, చీకటి పరస్పరం వ్యతిరేక శక్తులు కావని మనకు తెలుసు; చీకటి అంటే వెలుగు లేకపోవడమే. వెలుగు ప్రవేశించినప్పుడు చీకటి ఇక ఉండదు. దేవుని కారుణ్యం విషయంలోనూ అంతే. కారుణ్యం లేకపోతే మన ఆత్మలు చీకటిలో ఉంటాయి. మనం సందేహంలో, అయోమయంలో పడిపోతాం…