ధ్యానం 102: దేవుడు బలహీనులను ఉపయోగించుకుంటారు
మీరే దేవుడై ఉండి, ఏదైనా మహిమాన్వితమైన కార్యాన్ని నెరవేర్చాలని కోరుకుంటే, ఎవరిని ఎంచుకుంటారు? ప్రతిభాపాటవాలు స్పష్టంగా కనిపించే వ్యక్తినా? లేక బలహీనంగా, వినయంగా ఉండి, సహజమైన ప్రతిభాపాటవాలు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపించే వ్యక్తినా? ఆశ్చర్యకరంగా, దేవుడు చాలా తరచుగా బలహీనులనే ఎంచుకుంటారు, అతి గొప్ప కార్యాల కోసం…
